Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిసెంబర్ 5 నుంచి 20 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 5 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News